Home » News & Politics » Geetha: రెండు అడుగుల ఎత్తున్న గీతను ఉద్యోగానికి పనికిరావని తిరస్కరించారు, ఆ తర్వాత ఆమె ఏం చేశారంటే..

Geetha: రెండు అడుగుల ఎత్తున్న గీతను ఉద్యోగానికి పనికిరావని తిరస్కరించారు, ఆ తర్వాత ఆమె ఏం చేశారంటే..

Written By BBC News Telugu on Tuesday, May 17, 2022 | 09:23 AM

 
31 ఏళ్ళ గీతా కుప్పుసామి తమిళనాడులోని ఈరోడ్‌లో ఉంటారు. ఆమె ప్రత్యేకతేంటో తెలుసా? ఆమె ఎత్తు 2 అడుగులు. దీంతో చాలా మంది ఉద్యోగం ఇవ్వకుండా తిరస్కరించారు. ఇప్పుడామె సొంత వ్యాపారాన్ని ప్రారంభించి వైకల్యం ఉన్న వారికి ఉపాధి కల్పిస్తున్నారు. బీబీసీ ప్రతినిధి హేమ రాకేష్, మదన్ ప్రసాద్ అందిస్తున్న కథనం. #GeethaKuppusamy #Business #SelfEmployment ___________ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/ ట్విటర్: https://twitter.com/bbcnewstelugu